విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ఘనవిజయం.. ఏబీవీకి షాకిచ్చిన బెజవాడ ఓటర్లు..!

1 day ago 2
విజయవాడ కార్పొరేషన్‌లో అధికార కూటమి ఘన విజయం సాధించింది. చివరి నిమిషంలో టీడీపీ నుంచి జనసేనలోకి మారి మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణ 1.30 లక్షల ఓట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని అందుకున్నారు. వైసీపీ మేయర్ అభ్యర్థి భాగ్యలక్ష్మి రెండో స్థానంలో నిలవగా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఏబీ వెంకటేశ్వర రావు 13 వేల ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆయనకు ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు.
Read Entire Article