విజయవాడ ఎంపీ ఆఫీస్‌లో రూ.27 కోట్లు చోరీ.. కేశినేని నాని ఆరోపణలు

1 month ago 12
Kesineni Nani Allegations On Tdp Mp Chinni: విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని కార్యాలయంలో చోరీ జరిగిందని.. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఆ డబ్బులు తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. పారిపోయిన వారిలో ఒకర్ని తీసుకొచ్చి టార్చర్ చేశారని ఆరోపించారు. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఆధారాలు బయటకు రాలేదన్నారు. అలాగే తన స్నేహితుడిపై నమోదైన కేసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
Read Entire Article