విజయవాడ ఉత్సవ్‌: జనసేన పేరు మర్చిపోయిన మురళీ మోహన్.. రచ్చ చేస్తున్నారుగా..!

2 weeks ago 10
టీడీపీ మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ ఇటీవల విజయవాడ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మరో మూడుసార్లు అధికారంలోకి రావాలని కోరుకున్నారు. కూటమి పార్టీల పేర్ల ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన జనసేన పేరును గుర్తుకు తెచ్చుకోవడంలో ఇబ్బంది పడ్డారు. జనచైతన్య అని మురళీ మోహన్ అనగా.. పక్కనే ఉన్న రాజా రవీంద్ర జనసేన అని చెప్పడంతో మాజీ ఎంపీ తన పొరబాటును సరిదిద్దుకున్నారు.
Read Entire Article