విజయవాడ: ఆయుర్వేద వైద్య కళాశాలలో లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్, ల్యాబ్ టెక్నీషియన్ సస్పెండ్..

2 months ago 14
విజయవాడ ఆయుర్వేద వైద్య కళాశాలలో లైంగిక వేధింపుల వ్యవహారంలో ప్రొఫెసర్, ల్యాబ్ టెక్నీషియన్ల మీద ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వేధింపులు నిజమని నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రొఫెసర్ మౌళీనాయక్, ల్యాబ్ టెక్నీషియన్ సుబ్రమణ్యాన్ని సస్పెండ్ చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. కాలేజీ ప్రిన్సిపల్, మరో అధ్యాపకురాలిని ప్రభుత్వానికి సరెండర్ కావాలని ఆయుష్ విభాగం కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article