విజయనగరంలో టీడీపీ కొట్టిన దెబ్బకు.. శ్రీకాకుళంలో వైసీపీ రివేంజ్.. మధ్యలో జనసేనకు టెన్షన్..!

2 weeks ago 13
ఉత్తరాంధ్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. విజయనగరం జిల్లాలో కీలక నేతగా పేరున్న మజ్జి శ్రీను వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. బొత్స మేనల్లుడు పార్టీని వీడటం వైసీపీకి గట్టి దెబ్బే అని చెప్పొచ్చు. అయితే విజయనగరం జిల్లాలో టీడీపీ ఇచ్చిన షాక్‌కు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ రివేంజ్ తీర్చుకుంటోంది. గుండ లక్ష్మీదేవి తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరబోతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు బహిరంగంగా ప్రకటించారు.
Read Entire Article