వాహనదారులకు అలర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

2 months ago 18
వాహనదారులకు అలర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆంక్షలు విధించారు. వరంగల్ వైపు వెళ్లే రూట్‌ను మార్చివేశారు. అలాగే వరంగల్ వైపు వెళ్లే బస్సులు ఆగే బస్టాండును కూడా నల్లచెరువు కట్ట వద్దకు తాత్కాలికంగా తరలించారు. ఆదివారం నుంచే ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.
Read Entire Article