వాహన ఇన్సురెన్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్‌లో కూడా ఫేక్.. బీ అలర్ట్..

1 year ago 19
Fake Insurance and Registration Documents: వరంగల్ నగరంలో నకిలీ రిజిస్ట్రేషన్లు, బీమా పత్రాల కుంభకోణం బయటపడింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా రెండు ముఠాలను పట్టుకున్నారు. ఆర్టీఏ ఏజెంట్లుగా పనిచేసే కొందరు ఫైనాన్స్ వాహనాలను అక్రమంగా అమ్మేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొడుతున్నారు. ఈ వ్యవహారంలో చాలామంది అరెస్ట్ అయ్యారు. మరికొందరు పరారీలో ఉన్నారు. అసలు ఈ ముఠా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు చూడాల్సిందే..
Read Entire Article