వాషి యో వాషి సాంగ్ లిరిక్స్.. ఓజీలో పవన్ కల్యాణ్ పాడిన జపనీస్ హైకూ అర్థం ఇదే!

10 months ago 18
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇటీవల ఓజీ మూవీలో వాషి యో వాషి అనే జపనీస్ హైకూ పవన్ కల్యాణ్ పాడాడు. మరి ఆ వాషి యో వాషి సాంగ్ లిరిక్స్, ఆ హైకూ మీనింగ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Read Entire Article