వార్2 మూవీ రెండు రోజుల కలెక్షన్లు... NTR, హృతిక్‌లు బాక్సాఫీస్‌ను దున్నేస్తున్నారుగా..!

11 months ago 19
టాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ సినిమా చేశారు. బీ టౌన్ బిగ్గెస్ట్ స్టార్‌లలో ఒకరైన హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 రూపంలో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దాడికి దిగారు. నిన్న (ఆగస్టు 14) భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది.
Read Entire Article