వార్ 2 Vs కూలీ డే 7 కలెక్షన్స్.. హృతిక్, రజినీకాంత్‌లలో ఎవరు గెలిచారో తెలుసా?

11 months ago 18
రజనీకాంత్ సినిమా 'కూలీ', హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు పెద్ద సూపర్ స్టార్ల సినిమాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరి ఎవరు గెలుస్తున్నారు? కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా..
Read Entire Article