'వారాణాసి' గ్లింప్స్‌లో ఈ దేవత ఎవరో తెలుసా?.. హైప్‌తోనే సచ్చిపోతే ఎవరు జక్కన్న గ్యారెంటీ..

8 months ago 18
ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూసిన వారణాసి గ్లింప్స్.. మాములు కిక్కు ఇవ్వలేదు. అద్భుతం, గూస్‌బంప్స్ అనే మాటలకు అసలైన అర్థం ఇదేనేమో అనిపించింది. అసలు ఇప్పటికి ఎన్ని సార్లు చూశామో కూడా తెలియనంతగా రిపీట్‌లో చూస్తున్నాం.
Read Entire Article