వామ్మో, వామ్మో.. ఈ తెలుగు సీరియల్ ఆంటీ హవా మామూలుగా లేదబ్బా.. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత!

8 months ago 10
ఈ మధ్యకాలంలో సీరియల్ నటులు కూడా హీరోయిన్లను మించి ఫాలోయింగ్ సంపాదిస్తున్నారు. చిన్నతెరపై చీరకట్టులో పద్దతిగా కనిపిస్తున్న బ్యూటీలు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. వాళ్ళ హాట్ లుక్స్ లో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అదే లిస్టులో ఉంటుంది గుప్పెడంత మనసు జగతి.
Read Entire Article