వామ్మో.. నాని రేంజ్ ఇంతలా పెరిగిందా? ది ప్యారడైజ్ ఆడియో రైట్స్ కు రికార్డు రేటు!
1 year ago
26
నేచురల్ స్టార్ నాని మేనియా మామూలుగా లేదు. వరుస హిట్లతో స్టార్ డమ్ ను పెంచుకున్న నాని అప్ కమింగ్ మూవీస్ అంచనాలను దాటేస్తున్నాయి. తాజాగా ది ప్యారడైజ్ మూవీ ఆడియో రైట్స్ రికార్డు ధర పలికాయని టాక్.