వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు.. ఈ నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు

1 year ago 28
ap ration card whatsapp governance: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో సర్వర్లు బిజీగా మారాయి. దీంతో ప్రభుత్వం వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలను అందుబాటులోకి తెచ్చింది. 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయడం ద్వారా పలు సేవలు పొందవచ్చు. మనమిత్ర ద్వారా రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. అయితే కొత్త రేషన్ కార్డు కోసం మాత్రం సచివాలయానికి వెళ్లాల్సిందే. ఈ సేవలు శనివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.
Read Entire Article