వాట్సాప్‌ కూడా వాడని ఒకే ఒక్క టాలీవుడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా?.. ఏంది బ్రో సాయి పల్లవితో..!

1 year ago 36
ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతీ ఒక్కరి దగ్గర వాట్సప్ ఉంటుంది. అసలు వాట్సప్ లేకపోతే ఇప్పుడు చాలా పనులు సైతం ఆగిపోతాయన్నది అక్షర సత్యం. వాట్సప్ అనేది మనిషి మనుగడలో ఇప్పుడు కీలకం అయిపోయింది. అలాంటిది.. వాట్సప్ వాడని డైరెక్టర్ టాలీవుడ్‌లో ఒకరు ఉన్నారన్న విషయం మీకు తెలుసా?
Read Entire Article