వరుసగా 6 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పులివెందుల యువతి.. చివరికి ఏ ఉద్యోగంలో చేరారంటే!

1 month ago 11
Pulivendula Sai Varshitha Chidige Got 6 Central Government Jobs: కడప జిల్లా పులివెందులకు చెందిన సాయి వర్షిత ఏకంగా ఆరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మొదటి ప్రయత్నంలో ఓటమి ఎదురైనా సరే పట్టుదలతో కష్టపడి చదివారు. వరుసగా ఆరు ఉద్యోగాలు దక్కాయి. కానీ ఆమె చివరికి ఇన్‌కంటాక్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేారారు. బెంగళూరులో కేంద్రమంత్రి చేతుల మీదుగా సాయి వర్షిత ఉద్యోగ నియామకపత్రం అందుకున్నారు.
Read Entire Article