వడ్డే నవీన్ గుర్తున్నాడా?.. ఆయన ఇద్దరు బామ్మర్దులు తెలుగులో తోపు హీరోలు!

8 months ago 21
వడ్డే నవీన్.. ఈ హీరో గురించి ఇప్పటి తరానికి తెలియదు కానీ.. అసలు ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరో. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్‌లకు పరుగులు తీసేవారు. అంతేకాదు.. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరోల్లో ఆయన కూడా ఒకరు.
Read Entire Article