లేటెస్ట్ మలయాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ తుడ‌రుమ్‌.. ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. రీజన్ ఇదేనా?

1 year ago 23
పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన మలయాళ సినిమా తుడరుమ్ కలెక్షన్ల రికార్డు కొనసాగిస్తోంది. ఈ మోహన్ లాల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ అదరగొడుతోంది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ అందుకు మరింత వెయిటింగ్ తప్పకపోవచ్చు. 
Read Entire Article