'లక్ష్మీ నరసింహా' రీ-రిలీజ్‌లో మందేసినోడు సాంగ్ యాడ్.. బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలే!

11 months ago 22
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘లక్ష్మీ నరసింహా’ మరోసారి థియేటర్స్ లో అలరించడానికి సిద్ధమైయింది. జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం 2004లో విడుదలైన ఘన విజయాన్ని అందుకుంది.
Read Entire Article