ర్యాపిడో డ్రైవర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేశారేంటి బ్రో..

1 year ago 45
తెలంగాణలో బైక్ టాక్సీల విస్తరణ ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై ప్రభావం చూపుతోంది. మహాలక్ష్మి పథకం అమలుతో ఆదాయం తగ్గింది అని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం బస్టాండ్ వద్ద ర్యాపిడో డ్రైవర్‌ను ఆటో డ్రైవర్లు అడ్డుకోవడం, వాగ్వాదం జరగడం, పోలీసులు జోక్యం చేసుకోవడం వంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆన్‌లైన్ యాప్ ఆధారిత రవాణా సేవల వల్ల సంప్రదాయ రవాణా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేస్తుంది. అసలు ఏం జరిగిందంటే..
Read Entire Article