రేవంత్ రెడ్డికి డబుల్ పీహెచ్డీలు, డాక్టరేట్‌ ఇవ్వొచ్చు: హరీష్ రావు

1 year ago 27
అబద్దాలు ఆడటంలో సీఎం రేవంత్ రెడ్డికి డబుల్ పీహెచ్‌డీ, డాక్టరేట్‌లు ఇవ్వొచ్చని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. అబద్దాలను కూడా పట్టపగలు నిర్భయంగా మాట్లాడుతుంటాడని.. గోబెల్స్ ప్రచారం చేస్తుంటాడంటూ తీవ్ర విమర్శలు చేశారు. హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పడూ అందరినీ మోసం చేయలేరని, కర్నాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలని ప్రజలను మోసం చేశారని.. మహారాష్ట్రలో కూడా 6 గ్యారంటీల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తే.. అక్కడి ప్రజలు తిప్పికొట్టారన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి, మంత్రులు బుద్ధి తెచ్చుకుని ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని.. బోగస్ మాటలు, ఢిల్లీకి మూటలు బంద్ పెట్టాలని హరీష్ రావు హితవు పలికారు.
Read Entire Article