రూ.4 కోట్లు పెడితే.. 900% లాభాలు.. హార్రర్ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్లేంటి మామ!

11 months ago 22
ఒక చిన్న సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌నే షేక్ చేస్తోంది. పెట్టిన బడ్జెట్‌కు ఏకంగా 900 శాతం లాభాలు తెచ్చి పెట్టి.. వసూళ్లలో టాప్ బాలీవుడ్ మూవీస్‌ను దాటేసింది. కేవలం మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన ఈ హారర్-కామెడీ సినిమా.
Read Entire Article