రూ.30 కోట్లు తీసుకునే రేంజ్ నుంచి రూ.9 కోట్లకు పడిపోయిన స్టార్ హీరో.. రెండు సినిమాలే కారణం

1 year ago 17
ఎంతటి స్టార్ హీరో అయినా సరే సక్సెస్‌లో ఉన్నప్పుడే.. ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటుంటారు. ఒక్కసారి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడ్డాయా ఇక అంతే సంగతలు. ఆడియెన్స్ మర్చిపోతుంటారు. అవకాశాలు సైతం అరకోర వస్తుంటాయి.
Read Entire Article