రూ.200 కోట్ల సింహాసనంపై 'కాంతార ఛాప్టర్1'.. మూడు రోజుల్లోనే ఊచకోత కలెక్షన్లు!

8 months ago 20
దసరా పండగ రోజే రిలీజైన కాంతార ఛాప్టర్-1 సినిమా యూనానిమస్ పాజిటీవ్ టాక్ తెచ్చుకుని ఇండియాలో ది సెన్సేషన్ ఆఫ్‌ది సినిమాగా నిలిచిపోయింది. రిలీజ్ ముందు రోజు వరకు కూడా తెలుగులో ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేసినా.. ఊహించని స్థాయిలో తెలుగులో ఓపెనింగ్స్ వచ్చేశాయి.
Read Entire Article