రూ.10 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వలేదని.. రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్..!

1 year ago 24
తెలుగు సినిమా దర్శకులు ప్రస్థావన వస్తే ఇప్పటి తరంలో ముందుగా మాట్లాడుకోవాల్సింది రాజమౌళి గురించే. అసలు రాజమౌళి గురించి మాట్లాడాలంటే మనకున్న వొకాబులరీ సరిపోదు. ఒకప్పుడు తెలుగు సినిమాలను చిన్న చూపు చూసిన ఇండస్ట్రీలతోనే.. మన గురించి గొప్పగా మాట్లాడేలా చేశాడు.
Read Entire Article