రూ.1 కోటీ రెమ్యూనరేషన్ తీసుకున్న ఫస్ట్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?.. సమంత, పూజా, రష్మిక

7 months ago 15
ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి దశ ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. మరీ ముఖ్యంగా హీరోయిన్‌ల కెరీర్ అసలు ఎలా టర్న్ తీసుకుంటుందో కూడా ఉహించలేము. కొందరు హీరోయిన్‌లు ఎన్ని సినిమాలు చేసిన ఎందుకో రావాల్సిన గుర్తింపు అంతగా రాదు.
Read Entire Article