రీ రిలీజ్ కాబోతున్న 'నరసింహా' మూవీ.. రజనీ సినిమాకు రచ్చ ఈ సారి మాములుగా ఉండదు!

7 months ago 20
ప్రతీ నటుడి కెరీర్‌లోనూ కొన్ని సినిమాలు ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తాయి. అయితే, ఒక ఇండస్ట్రీనే షేక్ చేసి, కొత్త ట్రెండ్‌ను సెట్ చేసిన సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన ఆణిముత్యాలలో ఒకటి... తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘నరసింహ’ (Narasimha).
Read Entire Article