రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తున్న 'అఖండ-2'.. OTT డీల్ ఎన్ని కోట్లో తెలిస్తే ఫ్యూజుల

10 months ago 18
ఇంకా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ కాలేదు.. అప్పుడే అఖండ సీక్వెల్‌పై జనాల్లో తిరుగులేని అంచనాలు ఏర్పడ్డాయి. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఓన్లీ నందమూరీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు.
Read Entire Article