రిటైర్ అయినా సరే ... అన్యాయం చేసిన ఏ అధికారిని వదిలేది లేదు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

1 week ago 10
పులివెందుల సభలో మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో చోటు చేసుకున్న ఘటనలపై ఆయన స్పందించారు. కొందరు అధికారులకు రూల్స్‌కు విరుద్ధంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ తమ కార్యకర్తల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. పులివెందులలో నామినేషన్ల ప్రక్రియ విధానంపై వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. పులివెందుల ఘటనలు చూస్తుంటే బాధేస్తోందని ఆయన అన్నారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? అని ప్రశ్నించారు.
Read Entire Article