రాయలసీమకు చంద్రబాబు సరికొత్త నిర్వచనం..త్వరలో మరిన్ని శుభవార్తలు.!

2 weeks ago 4
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమకు సరికొత్త అర్థం చెప్పారు. రాయలసీమ అంటే కరవు కాదని.. హార్టీకల్చర్ హబ్‌గా అభివర్ణించారు. స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు కేరాఫ్ అడ్రస్ రాయలసీమ అని అన్నారు. ఫైటర్ జెట్లు, డ్రోన్లు, కియా కార్లు, ఖనిజాలు.. ఇలా రాయలసీమ స్వర్ణ యుగం దిశగా అడుగులు వేస్తోందన్నారు చంద్రబాబు. కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article