రామ్ చరణ్‌కు క్షమాపణ చెప్పిన గేమ్ ఛేంజర్ నిర్మాత.. తప్పుగా అర్థం చేసుకున్నారంటూ..

1 year ago 19
గేమ్ ఛేంజర్ నిర్మాత శిరీష్.. రామ్ చరణ్ కు క్షమాపణలు చెప్పాడు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అతడు అన్నాడు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తర్వాత చరణ్ కనీసం తనకు ఫోన్ చేయలేదని శిరీష్ అన్నట్లుగా వచ్చిన వార్తలు చెర్రీ అభిమానుల్లో ఆగ్రహానికి కారణమైంది.
Read Entire Article