రాత్రులు ఏసీలు వద్దు.. కొత్త బోర్లకు నో పర్మిషన్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు

2 weeks ago 15
ఎల్‌నీనో ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మళ్లీ వర్షాలు పడేంత వరకూ సేవ వాటర్.. సేవ్ పవర్ మంత్రాన్ని పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ సూచించారు. ఇందులో భాగంగా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్, నీటి వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే కొన్నాళ్ల పాటు నిర్మాణాలకు, ఇతర పనులకు కొత్త బోర్ల తవ్వకానికి అనుమతులు మంజూరు చేయవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
Read Entire Article