'రాజాసాబ్' మూవీ నుంచి సంజయ్ దత్ పోస్టర్ రిలీజ్.. పోతారు హైప్‌తో అందరూ పోతారు!

10 months ago 15
రాజాసాబ్‌పై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. నిజానికి అసలు మారుతి లాంటి డైరెక్టర్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను హ్యాండిల్ చేస్తాడా అనేది ఫ్యాన్స్‌కు మిలియన్ డాలర్ ప్రశ్న. అందులోనూ.. ఈ మధ్య కాలంలో అసలు మారుతి హిట్టు కొట్టిందే లేదు.
Read Entire Article