'రాజాసాబ్' టీజర్‌లో ఇది గమనించారా?.. చిరంజీవి, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్‌..!

1 year ago 36
పొద్దున రిలీజైన రాజాసాబ్ టీజర్ ట్రాన్స్ నుంచి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ బయటకు రాలేకపోతున్నారు. సరిగ్గా ఏడాది కిందట బైకాట్‌ మారుతి అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేసిన డార్లింగ్ అభిమానులే.. ఇప్పుడు మారుతికి గుడి కట్టిన తప్పులేదురా అంటున్నారు. దీన్ని బట్టి చూస్తూ టీజర్ జనాలకు ఏ రేంజ్‌లో ఎక్కిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Read Entire Article