రాజమహేంద్రవరం హైవేపైకి పెద్ద పులి.. అక్కడ స్కూళ్లకు సెలవులు!

9 months ago 37
Rajamahendravaram Tiger Spotted: రాజమహేంద్రవరంవాసుల్ని పెద్దపులి టెన్షన్ పెడుతోంది. తాజాగా పులి నగర శివారులోని హైవేపై కనిపించింది. కొంతమంది వీడియో తీయగా వైరల్ అవుతోంది. పులి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపుగా వెళ్లినట్లు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షస్తున్నారు. స్థానికుల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.. పులి జాడను గుర్తించి పట్టుకునే పనిలో ఉన్నారు. పుణె నుంచి నిపుణుల్ని పిలిపిస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తగా అక్కడ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
Read Entire Article