రాజకీయ నేతలకు రెట్టింపు జరిమానాలు విధించండి.. ట్రాఫిక్ చలానాలపై ఏపీ హోంమంత్రి అనిత

2 months ago 22
New Proposal To Double Fines For Helmetless Political Leaders In AP: ఏపీ హోంమత్రి వంగలపూడి అనిత కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. ట్రాఫిక్‌ రూల్స్ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని.. రాజకీయ నేతలు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే రెట్టంపు జరిమానా విధించాలని పోలీసులకు సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిందే అన్నారు. అనకాపల్లి జిల్లాలో ‘సురక్షిత రోడ్లు- సురక్షిత జీవితం, మీ భద్రత- మా బాధ్యత’ అనే నినాదంతో హెల్మెట్‌ ధరించడంపై అవగాహన కల్పించే కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు.
Read Entire Article