రాకెట్‌లా దూసుకుపోతున్న సునీల్.. మరో క్రేజీ సినిమాలో ఆఫర్ పట్టేశాడుగా!
11 months ago
33
తెలుగు చిత్రపరిశ్రమలో తనదైన ముద్ర వేస్తూ, ప్రతి సినిమాలో కొత్తదనం చూపించడంలో ముందుండే యువ కథానాయకుడు రాజ్ తరుణ్, ఇప్పుడు కోలీవుడ్‌ను కూడా కబళించేందుకు సిద్ధమవుతున్నాడు.