రవితేజకు భార్యగా, లవర్‌గా, వదినగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

1 year ago 26
Ravi Teja: రవితేజ... ఇప్పుడంటే మాస్ మహారాజ క్రేజ్ పడిపోయింది కానీ, ఒకప్పుడు రవన్న సినిమాలకు ఉండే యుఫోరియా అంతా ఇంతా కాదు. అసలు.. రవితేజ సినిమా వస్తుందంటే మినిమం హిట్టు గ్యారెంటీ అనే ట్యాగ్ ఉండేది. అసలు.. రవన్న సినిమా రిలీజవతుందంటే అందరి హీరోల ఫ్యాన్స్ ఒకటైపోతుంటారు.
Read Entire Article