రతన్ టాటా మృతిపై మాజీ ప్రియురాలి రియాక్షన్ .. భావోద్వేగంతో బాలీవుడ్ నటి పోస్ట్

1 year ago 40
Ratan Tata:రతన్ టాటా-సిమి గరేవాల్ లవ్ స్టోరీ చాలా మందికి తెలియదు. రతన్ టాటా 1970- 80లలో తెరపై ఆధిపత్యం చెలాయించిన బాలీవుడ్ ప్రసిద్ధ సిమి గరేవాల్‌తో ప్రేమలో పడ్డారు. అయితే పెళ్లి వరకు వీరి ప్రేమ కొనసాగలేదు. ప్రస్తుతం ఆయన లేరన్న వార్త తెలిసి రతన్ టాటా మాజీ లవర్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు.హృదయపూర్వక నివాళులర్పించారు. పంచుకున్నాడు.
Read Entire Article