రజనీకాంత్ వేట్టయాన్ సినిమా ఫ్లాప్..? సూపర్ హిట్..? ట్విట్టర్ రివ్యూ ఇదే

1 year ago 39
Vettaiyan Movie Review : సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ హిట్ తర్వాత రిలీజైన సినిమా వేట్టేయాన్ అక్టోబర్ 10 గురువారం రిలీజైంది.ఈసినిమా హీరో రజనీకాంత్‌ నటించిన 170 సినిమా కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా హిట్టా, ఫట్టా అనే విషయంపై నెటిజన్లు తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకుంటున్నారు.
Read Entire Article