రజనీకాంత్ కూలీ జోరు.. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సైలెంట్.. అసలు టైమ్ కు రిలీజ్ అవుతుందా?

1 year ago 16
ఓ వైపు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ సినిమా జోరు కొనసాగిస్తోంది. ప్రమోషన్లు అదరగొడుతూ రిలీజ్ కు రెడీ అవుతుంది. కానీ అదే డేట్ ను థియేటర్లకు రావాల్సిన జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ మూవీ నుంచి మాత్రం ఎలాంటి చప్పుడు లేదు. అసలు ఆ మూవీ షెడ్యూల్ ప్రకారం రిలీజ్ అవుతుందా? 
Read Entire Article