యూట్యూబ్‌లో రిలీజైన త‌మ‌న్నా రొమాంటిక్ మూవీ - మూడుసార్లు ల‌వ్‌లో బ్రేక‌ప్ - ఫ్రీగా స్ట్రీమింగ్‌

1 year ago 29
త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించిన రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీ గుర్తుందా శీతాకాలం యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంట‌ల్ ఛార్జీలు లేకుండా 4కే వెర్ష‌న్ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. స‌త్య‌దేవ్ హీరోగా న‌టించిన ఈ మూవీలో త‌మ‌న్నాతో పాటు కావ్య‌శెట్టి, మేఘా ఆకాష్ కూడా హీరోయిన్లుగా న‌టించారు.
Read Entire Article