యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు బెయిల్.. అంతలోనే షాక్.. మళ్లీ అరెస్ట్!

1 hour ago 1
పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో ఎలమంచిలి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కాసేపటికే ఏలూరు పోలీసులు ప్రశ్న రావణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఎలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసిన కాసేపటి తర్వాత.. వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఏలూరు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Read Entire Article