యాదగిరి గుట్టకు పోటెత్తిన భక్తులు.. కెనడాలో వైభవంగా కళ్యాణ మహోత్సవం..

11 months ago 17
Yadagirigutta: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఖ్యాతి విదేశాలకూ విస్తరించి.. కెనడాలో మహోత్సవం నిర్వహించబడింది. ఆలయ పూజారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుక ఆధ్యాత్మిక వైభవాన్ని చాటింది. ఇక ఇటు రోజు రోజుకు యాదగిరి గుట్టకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. భక్తుల రద్దీ పెరిగి, రవాణా సదుపాయాలు మెరుగుపర్చగా.. భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అయితే ఇక్కడికి భవిష్యత్‌లో మెట్రో కనెక్టివిటీతో యాత్ర మరింత సౌలభ్యం కానుంది.
Read Entire Article