మోహన్‌లాల్ గారితో నటించడం నా పూర్వ జన్మ సుకృతం.. విష్ణు మంచు కామెంట్స్ వైరల్!

11 months ago 28
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం. మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.
Read Entire Article