మోదీ దీపావళి కానుక పేరుతో రూ.8 వేలు ఆఫర్‌.. వాట్సాప్‌లో లింక్‌లు వస్తున్నాయా.. బీ అలర్ట్..!

6 days ago 13
ప్రధాని మోదీ పేరుతో దీపావళి కానుకగా రూ.8 వేల నగదు ఇస్తామంటూ వాట్సాప్‌లో ప్రచారమవుతున్న సందేశాలపై సైబర్ పోలీసులు హెచ్చరికలు చేశారు. ఈ అనుమానాస్పద లింక్‌ల ద్వారా వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దొంగిలించే ప్రమాదం ఉందని తెలిపారు. ఓటీపీ, యూపీఐ పిన్, పాస్‌వర్డ్‌లను గుర్తుతెలియని వెబ్‌సైట్లలో నమోదు చేయకూడదని సూచించారు. ప్రభుత్వ పథకమని చెప్పే మెసేజ్‌లను అధికారిక వనరుల ద్వారా ధ్రువీకరించుకోవాలని కోరారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
Read Entire Article