మొదటి భార్య చనిపోతే.. 5 ఏళ్లకే తెలుగు స్టార్ హీరోయిన్‌తో రెండో పెళ్లి.. అప్పుడు తిరిగింది

1 year ago 18
సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన చాలామంది హీరోయిన్లు, ఫేడ్ ఔట్ అయిన తర్వాత పాపులర్ బిజినెస్‌మెన్‌లను పెళ్లి చేసుకున్నారు. ఇందుకు ఎన్నో జంటలను ఉదాహరణగా చూపవచ్చు. అయితే 90ల్లో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒక హీరోయిన్ మాత్రం, అప్పటికే పెళ్లయిన వ్యాపారవేత్తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంది.
Read Entire Article