మొత్తం వాళ్లే చేశారు, ఈ జన్మకు అది జరగదు.. క్యాన్సర్‌పై తేల్చి చెప్పిన ముద్రగడ పద్మనాభం

1 year ago 20
Mudragada Padmanabham Cancer Issue: ముద్రగడ పద్మనాభరెడ్డికి క్యాన్సర్ అంటూ కుమార్తె క్రాంతి చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా స్పందించారు. వృద్ధాప్యం వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలే తప్ప క్యాన్సర్ లేదని తేల్చి చెప్పారు. తన కుమారుడి ఎదుగుదలను ఓర్వలేకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను బంధించారని, మానసికంగా హింసిస్తున్నారని వస్తున్న వార్తలను ఖండించారు. రాజకీయంగా తన కొడుకును ఎదుర్కోలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Entire Article