మేడారం రోడ్ల అభివృద్ధికి రూ. 91 కోట్లు.. 4 లేన్లుగా రోడ్ల విస్తరణ

9 months ago 17
వచ్చే సంవత్సరం జరగబోయే మేడారం మహాజాతర కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటుంది. జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రోడ్ల విస్తరణ, హైలెవల్ వంతెనల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ వంటి పనులు డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈక్రమంలో మేడారంలో రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం 91 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ వివరాలు...
Read Entire Article