మేడారం భక్తులకు సౌకర్యాలు.. అక్కడ 50 పడకల సూపర్ స్పెషాలిటీ

5 months ago 32
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం సర్వసిద్ధమైంది. లక్షలాది మంది భక్తుల ఆరోగ్య రక్షణకు వైద్య ఆరోగ్య శాఖ భారీ కార్యచరణ చేపట్టింది. 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, 30 మెడికల్ క్యాంపులు, 5,192 మంది వైద్య సిబ్బందితో పాటు, జంపన్న వాగు వద్ద గజ ఈతగాళ్లు, అగ్నిమాపక శాఖ సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Read Entire Article